కేపీ.2 కరోనా కొత్త రకం వేరియంట్

భారత్ సమాచార్, అంతర్జాతీయం ; 21వ శతాబ్దాన్ని కరోనాకి ముందు, తర్వాత అనేంతలా మానవాళి జీవితాలపై ప్రభావం చూపింది ఈ భయంకర మహమ్మారి. ఐక్యరాజ్యసమితి అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు బలితీసుకుంది ఈ భయంకర వైరస్. కోవిడ్-19 మిగిల్చిన చేదు అనుభవాలు ఇంకా మర్చిపోక ముందే మరో కొత్త రకం వేరియంట్ మానవాళిపై తన పంజా విసరటానికి సిద్ధం అవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా సింగపూర్ లో కొవిడ్-19 కొత్త వేరియంట్ … Continue reading కేపీ.2 కరోనా కొత్త రకం వేరియంట్