ప్రియమైన కాదు…పిరమైన ప్రధాని

భారత్ సమాచార్, మల్కాజ్ గిరి ; సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు. కొన్ని చోట్ల బ్యాలెట్ ఓటింగ్ కూడా మొదలయిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైన విమర్శలు గుప్పించారు. ప్రజలు పిరమైన ప్రధాని అని అంటున్నారు… ఏమయ్యా మోడీ … Continue reading ప్రియమైన కాదు…పిరమైన ప్రధాని