ఉచ్చు, బొచ్చు అనేది ఏముంది..కేటీఆర్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఈ-రేస్ లో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు స్పందించారు. వాస్తవానికి రాజధానిలో ఎఫ్ 1 రేసు నిర్వహించటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసిందన్నారు. కానీ నిర్వాహకులు ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పారన్నారు. భవిష్యత్ తరాలకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్న విషయం అందరికి తెలుసన్నారు. … Continue reading ఉచ్చు, బొచ్చు అనేది ఏముంది..కేటీఆర్