పుట్టింది పాకిస్తాన్ లో… అనుకోకుండా ఆర్ఎస్ఎస్ లోకి

భారత్ సమాచార్, దిల్లీ ; అద్వాని లేకుంటే అయోధ్య ఇలా ఉండేది కాదేమో..! రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందజేసింది. ఆయన పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ 8న పాకిస్థాన్‍లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య చదివారు. పాక్‍లోని హైదరాబాద్‍లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య చదివారు. అనుకోకుండా … Continue reading పుట్టింది పాకిస్తాన్ లో… అనుకోకుండా ఆర్ఎస్ఎస్ లోకి