లాల్ కృష్ణ అద్వానీ…జీవిత విశేషాలు ఎన్నెన్నో
భారత్ సమాచార్, దిల్లీ ; లాల్ కృష్ణ అద్వానీ.. ఈ పేరే ఒక బ్రాండ్. ఎక్కడో 2 సీట్లకు పరిమితమైన బీజేపీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చిన వారిలో అద్వానీ పాత్రే చాలా కీలకం. ఆయన చేపట్టిన రథయాత్ర ఓ వర్గం ఓట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. అది బీజేపీ గెలుపులో మెజార్టీ పాత్రను పోషించింది. ఓటమితో నిరుత్సాహ పడకుండా అద్వానీ అహర్నిషలు విశ్రాంతి లేకుండా శ్రమించారు. ఆయనలోని పోరాట పటిమ, క్రమశిక్షణ వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని చెప్పవచ్చు. … Continue reading లాల్ కృష్ణ అద్వానీ…జీవిత విశేషాలు ఎన్నెన్నో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed