ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు చివరి రోజులు
భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ పూర్తి కావటంతో సాధారణ పరిపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పునర్విభజన చట్టంపై చర్చించడానికి ఈ నెల 18న … Continue reading ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు చివరి రోజులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed