‘లీడర్’ మూవీ రీరిలీజ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; తాత ఏమో ప్రతి భారతీయ భాషలో సినిమాలు నిర్మించిన మూవీ మొఘల్ రామానాయుడు. తండ్రి ఏమో తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసిన సినిమాలు రూపొందించిన నిర్మాత. మరి బాబాయ్ అయితే మాస్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలి ఆడియన్స్ ని కూడా మెప్పించిన విక్టరి వెంకటేష్. మరి ఇలాంటి కుటుంబం నుంచి వచ్చే వారసుడిపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉంటాయి. అందులోనూ మొదటి సినిమా అంటే భారీ బడ్జెట్ … Continue reading ‘లీడర్’ మూవీ రీరిలీజ్