భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
చిత్రం ; మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)
సంగీతం ; గోపీ సుందర్
గీతా రచయిత ; శ్రీమణి
గానం ; సిద్ధ్ శ్రీరామ్
లెహరాయి లెహరాయీ
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ ఓ
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ
రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
ఒంటగదిలో మంటలన్నీ
ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా
ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ ఓఓ
వేళాపాలలలే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ
మనలోకం మైకం
ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ ఓ