డీప్ ఫేక్ బారి నుంచి ఇలా బయటపడుదాం

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ : మన దేశంలో ప్రస్తుతం ఏం నడుస్తుంది బ్రో అంటే.. ఇప్పుడంతా డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు గురించి డిస్కషన్ జరుగుతోంది బ్రో అంటూ రిప్లై వసస్తోంది నేటి తరం నెటిజన్ల నుంచి. సెలబ్రిటీల నుంచి సాధారణ అమ్మాయిల వరకు అందరూ డీఫ్ ఫేక్ బారిన పడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో ప్రధానంగా ప్రముఖ కథానాయిక రష్మిక మందన ఘటనతో డీప్ ఫేక్ అనే సాంకేతిక అంశం ప్రజలందరి నోట … Continue reading డీప్ ఫేక్ బారి నుంచి ఇలా బయటపడుదాం