ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు

భారత్ సమాచార్, జాతీయం ; ఆగస్టు మొదటి వారం నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని కోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ లోకి చేరుతుంది. కాబట్టి ఈ కొత్త నిబంధనల విషయాల్లో మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త ఫాస్టాగ్ రూల్ ఏంటి? … Continue reading ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు