‘గోంగూర’ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం…

భారత్ సమాచార్, ఆరోగ్యం ; భోజన ప్రియులు గోంగూరను ముందు పెడితే చాలు… ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. గోంగూరతో చేసే వంటకాలు మన దేశంలో చాలా ప్రత్యేకం. గోంగూరతో ఏ వంట చేసినా.. నోరూరాల్సిందే. ఇందులో దేశవాళీ గోగు, పుల్ల గోగు అని రకాలు ఉన్నాయి. గోంగూరలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌-ఎ, సి, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, పీచు ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్‌ కూడా అధికంగానే ఉంటుంది. ఇలా గోంగూరలో … Continue reading ‘గోంగూర’ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం…