కార్తీకమాసం ప్రత్యేక విశిష్టత…

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ; కార్తీకముతో సమానమైన మాసము లేదు, విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు, గంగతో సమానమగు తీర్థము లేదని భారత పురాణాల్లో ప్రసిద్ధి. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తున్న నీళ్లలో స్నానాన్ని చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే తినటం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం…ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ … Continue reading కార్తీకమాసం ప్రత్యేక విశిష్టత…