‘అశోక్ సార్‌‌ని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం’

భారత్ సమాచార్, తెలంగాణ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పర్వం ముగిసింది. మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీని తరువాత సర్పంచ్ ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భారీ మోజార్టీతో గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఇంకా సర్పపంచ్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీనే సత్తా చాటుతుంది అది అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తో … Continue reading ‘అశోక్ సార్‌‌ని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం’