ప్రేమ.. ద్వేషం అంతా యాదృచ్ఛికమే

భారత్ సమాచార్, ఫిలాసఫి: నేను ఒక ఆత్మకథ చదువుతున్నా.. రాజు ఎక్కడికో ప్రయాణమవుతూ ఉంటే ట్రెయిన్ చాల ఆలస్యమయిందట! బహుశా అక్కడ ఒక టాక్సీ కూడా లేదు. అది అర్ధరాత్రి. చలి వివరీతంగా ఉంది. టాక్సీలు కనిపించకపోవడంతో అతను ఒక రెస్టారెంట్‌కు పోయాడు. అది అప్పుడే మూస్తున్నారు. కౌంటర్లో ఉన్న స్త్రీ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇతన్ని చూసి ఆగింది. ఏం కావాలని అడిగింది. కాఫీ కావాలని అడిగాడు. ఈ సమయంలో కష్టం షాపు మూసి … Continue reading ప్రేమ.. ద్వేషం అంతా యాదృచ్ఛికమే