భారత్ సమాచార్, సినీ టాక్స్ ; ‘రౌడీ బాయ్స్’ మూవీ ఫేమ్ ఆశిష్ కథానాయకుడిగా, ‘బేబీ’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన తెలుగు బ్యూటీ వైష్టవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ మీ’.ఇఫ్ యూ డేర్ అనేది ఉపశీర్షిక. ఈ మూవీ ట్రైలర్ ను దర్శకనిర్మాతలు నెట్టింట విడుదల చేశారు. దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చిన కథనాయకుడు కాబట్టి భారీ బడ్జెట్ తో, ఉన్నత స్థాయి సాంకేతిక టీంతో సినిమాని … Continue reading ‘లవ్ మీ’మూవీ ట్రైలర్ రిలీజ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed