మహానటి చిరుతను పెంచుకుందట!

భారత్ సమాచార్,సినిమా: అలనాటి అందాల తార, అభినయ నేత్రి, మహానటి సావిత్రిని మరో వందేళ్లైనా తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తెలుగు తెరపై ఆమె రూపం ఏనాటికీ మరిచిపోలేనిది. సావిత్రమ్మగా అందరూ పిలుపుచుకునే గౌరవం ఆమె ఒక్కరికే సాధ్యం. దాదాపు 30ఏండ్లుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఏలిన ఘనతే సావిత్రికే దక్కింది. ఆమె నటించని పాత్ర లేదు. సావిత్రి ఉందంటే చాలు ఆ సినిమా హిట్ అయ్యినట్టేనని నిర్మాతలు భావించేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లకు ధీటుగా నటించిన … Continue reading మహానటి చిరుతను పెంచుకుందట!