Homebreaking updates newsఫ్రెండ్ భర్తతో మలైకా అరోరా ప్రేమ.. పెళ్లి!

ఫ్రెండ్ భర్తతో మలైకా అరోరా ప్రేమ.. పెళ్లి!

భారత్ సమాచార్,సినీ టాక్స్ : మలైకా అరోరా.. ఐటెం సాంగ్ లతో యూత్ కు పిచ్చెక్కిస్తుంది. ఈమె సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత తనకంటే ఎంతో చిన్నవాడైనా అర్జున్ కపూర్ తో గత ఐదేండ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఇక ఈమె సిస్టర్ అమృతా ఆరోరా తక్కువేం తినలేదు. ఈమేకు లవ్ ట్రాకులు, పెళ్లిలు కామన్ అయిపోయాయి.

అమృతా మొదట్లో వీడియా జాకీగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2002లో ‘‘కిత్నే దూర్ కిత్నే పాస్’’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ హిట్ కాకపోవడంతో వరుసగా ఎన్ని చాన్స్ లు వచ్చినా పెద్దగా మెప్పించలేకపోయింది. మూవీ లైఫ్ బాగా లేకపోయినా పర్సనల్ లైఫ్ తో మాత్రం ఈ భామ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ తన ఫస్ట్ లవ్ ఇంగ్లండ్ క్రికెటర్ ఉస్మాన్ అప్జల్ తో స్టార్ట్ చేసింది. అతడు ఇండియాకు వచ్చిన ప్రతీసారి అమృతను కలిసేవాడట. ఆతర్వాత చాలా కాలమే టచ్ లో ఉన్న ఆమె.. తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ భర్త బిజినెస్ మెన్ షకీల్ కు దగ్గరైంది. ఈక్రమంలో అమృత వల్లే తమ దాంపత్యంలో కలహాలు మొదలయ్యాయని షకిల్ భార్య నిషా మీడియా ముందుకొచ్చింది. ఇలా ఎన్ని ఆరోపణలు వచ్చిన సైలంట్ గానే ఉన్నా అమృత.. చివరకు అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇలా అక్కా చెళ్లెల్లు సినిమా లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ వార్తలతోనే హెడ్ లైన్స్ లో ఉంటున్నాని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరికొన్ని కథనాలు…

సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments