మ్యాక్స్ టన్ హాల్ సిరీస్..చూస్తే మతి పోవాల్సిందే

భారత్ సమాచార్, సినీ టాక్స్: ప్రస్తుతం భాష భేదం లేకుండా ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు చూసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇండియాలో కూడా వీటిని ఇష్టపడే వాళ్లు కూడా బాగా పెరిగిపోయారు. అయితే ఇప్పటి వరకు మీరు అయితే మీరు ఇప్పటి వరకు యాక్షన్, డ్రామా, కామెడీ, హర్రర్ వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, హాలీవుడ్ లో రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ని చూశారా? అది … Continue reading మ్యాక్స్ టన్ హాల్ సిరీస్..చూస్తే మతి పోవాల్సిందే