తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రి … Continue reading తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్