Minister Konda Surekha: వివాదస్పదంగా మారిన కొండా సురేఖ వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచాలని ఢిల్లీలో చేస్తున్న ధర్నాలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ పాల్గొని మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి కొండా సురేఖ తెరమీదికొచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో ప్రధాని మోడీ, బీజేపీని టార్గెట్ చేశారు కొండా సురేఖ. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి … Continue reading Minister Konda Surekha: వివాదస్పదంగా మారిన కొండా సురేఖ వ్యాఖ్యలు