కాంగ్రెస్‌లో అసంతృప్తితోనే ఉన్నాను!

భారత్ సమాచార్.నెట, తెలంగాణ: పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి కలగడం సహజమేనని.. ప్రస్తుతం తాను కూడా అసంతృప్తితోనే ఉన్నానని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు ప్రజల మధ్యే ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానన్నారు. ప్రజాజీవితానికి బ్రేక్ ఇవ్వాలన్న ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ (Telangana)లో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు … Continue reading కాంగ్రెస్‌లో అసంతృప్తితోనే ఉన్నాను!