‘కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయ్యాలి’

భారత్ సమాచార్.నెట్, వరంగల్: తెలంగాణలో రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేయించారని, రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయిందని కవిత మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ … Continue reading ‘కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయ్యాలి’