Homebreaking updates newsనెహ్రూ రికార్డ్ బ్రేక్.. మోదీ 3.0

నెహ్రూ రికార్డ్ బ్రేక్.. మోదీ 3.0

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. భారత ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు . మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240సీట్లు రాగా.. మిత్రపక్షాలతో కలిపి NDA 293 సీట్లతో మెజారిటీ సాధించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. మోదీ 3.0 ప్రభుత్వంలో 72 మందితో కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30మంది కేబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కేబినెట్ హోదా ఉన్న మంత్రులు
రాజ్‌నాథ్ సింగ్
అమిత్ షా
నితిన్ గడ్కరీ
జేపీ నడ్డా
శివరాజ్ సింగ్ చౌహాన్
నిర్మలా సీతారామన్
ఎస్ జైశంకర్
మనోహర్ లాల్ ఖట్టర్
హెచ్‌డీ కుమారస్వామి
పీయూష్ గోయల్
ధర్మేంద్ర ప్రధాన్
జితన్ రామ్ మాంఝీ
రాజీవ్ రంజన్
సర్భానంద సోనోవాల్
కింజారపు రామ్మోహన్ నాయుడు
వీరేంద్ర కుమార్
జుయల్ ఓరమ్
ప్రహ్లాద్ జోషి
అశ్విని వైష్ణవ్
గిరిరాజ్ సింగ్
జ్యోతిరాదిత్య సింధియా
భూపేంద్ర యాదవ్
గజేంద్ర సింగ్ షెకావత్
అన్నపూర్ణా దేవి
కిరణ్ రిజజు
మన్సుఖ్ మాండవియా
హర్దీప్ సింగ్ పూరి
జీ కిషన్ రెడ్డి
చిరాగ్ పాశ్వాన్
సీఆర్ పాటిల్

స్వతంత్ర హోదా మంత్రులు
ఇంద్రజిత్ సింగ్
జితేంద్ర సింగ్
అర్జున్ రామ్ మేఘ్వాల్
ప్రతాప్ రావు జాదవ్
జయంత్ చౌదరి
సహాయక మంత్రులు
జితిన్ ప్రసాద
శ్రీపాద్ నాయక్
పంకజ్ చౌదరి
క్రిషన్ పాల్ గుర్జార్
రాందాస్ అథవాలే
నిత్యానంద రాయ్
అనుప్రియా పటేల్
వి. సోమన్న
చంద్రశేఖర్ పెమ్మసాని
ఎస్పీ సింగ్ బఘేల్
శోభా కరంద్లాజే
కీర్తి వర్ధన్ సింగ్
బీఎల్ వర్మ
శంతను ఠాకూర్
కమలేష్ పాశ్వాన్
బండి సంజయ్ కుమార్
అజయ్ తమ్తా
ఎల్ మురుగన్
సురేష్ గోపి
నవనీత్ సింగ్ బిట్టు
సంజయ్ సేథ్
రక్షా ఖడ్సే
భగీరథ్ చౌదరి
సతీష్ చంద్ర దూబే
దుర్గాదాస్ ఉకే
సుకాంత ముజుందార్
సావిత్రి ఠాకూర్
తోఖాన్ సాహు
రాజ్ భూషన్ చౌదరి
భూపతి రాజు శ్రీనివాసవర్మ
హర్ష్ మల్హోత్రా
నిముబెన్ బంభానియం
మురళీధర్ మోహోల్
జార్జ్ కురియన్
పబిత్రా మర్గెరిటా

 

 

మరిన్ని కథనాలు:

బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు…రావుల

RELATED ARTICLES

Most Popular

Recent Comments