“మోదీ గ్యారెంటీ – ఈటల షూరిటీ”

భారత్ సమాచార్ ; తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ సీట్లే లక్ష్యంగా బీజేపీ కేంద్ర అధిష్ఠానం భారీ స్థాయిలో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. సౌత్ లో కర్ణ్నాటక తర్వాత కాషాయ పార్టీకి పొలిటికల్ గా కొంత పట్టు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇక్కడ గట్టిగా పాతుకుపోవాలని ఎప్పటి నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలను అమలు పరుస్తోంది. ప్రత్యేకంగా తెలంగాణలో పొలిటికల్ కన్సల్టెన్సీలతో పాటుగా, సొంతంగా సర్వేలు చేసుకొని మరి … Continue reading “మోదీ గ్యారెంటీ – ఈటల షూరిటీ”