Pm Modi-Shukla: మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ.. మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు: ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: ఆక్సియం 4 మిషన్‌‌లో భాగంగా ఈ నెల 25న మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో శుభాన్షు శుక్లాతో మాట్లాడారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంబాషణను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మాతృభూమికి ఆయన దూరంగా ఉన్నప్పటికీ భారతీయుల హృదయాలకు అత్యంత దగ్గరగా ఉన్నారని ప్రధాని మోదీ కొనియాడారు. … Continue reading Pm Modi-Shukla: మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ.. మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు: ప్రధాని మోదీ