అత్యధిక భారతీయుల వలస ఆ దేశానికే…

భారత్ సమాచార్, అంతర్జాతీయం ; ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభ కలిగిన భారతదేశం నుంచే ఎక్కవ వలసలు కూడా కొనసాగుతున్నాయి. చాలా మంది భారతీయుల తమ స్వదేశ పౌరసత్వాన్ని వదిలి విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. ఉన్నత విద్య ఆ తర్వాత మంచి వేతనం లభించే ఉద్యోగం.. ఆ తర్వాత అక్కడే స్థిర నివాసం. ఇదీ ఇప్పుడు భారతీయుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా కాలం నుంచి ఉన్నదే కానీ, గత కొన్ని సంవత్సరాలగా ఇంకొంచెం ఎక్కువగా ట్రెండ్ … Continue reading అత్యధిక భారతీయుల వలస ఆ దేశానికే…