అతి ఎక్కువ మంది వెతికింది ఈ అమ్మడి గురించే!

భారత్ సమాచార్, సినీ టాక్స్ : సోషల్ మీడియా ప్రభావం స్టార్ట్ అయిన తర్వాత జనాలకు అంతా ఈజీ అయిపోయింది. వారికేది కావాలన్నా గూగుల్ లో వెతికి తెలుసుకుంటున్నారు. పెద్దగా చదువులేకున్నా సరే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో యమ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా ఇండియాలో అత్యధిక మంది సెర్చ్ చేసిన హీరోయిన్లలో మన బాలీవుడ్ కమ్ టాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ అందరి కంటే కూడా ముందుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్  ఈ … Continue reading అతి ఎక్కువ మంది వెతికింది ఈ అమ్మడి గురించే!