వింత ఆచారం.. తల్లి, కూతురికి ఒక్కడే భర్త

భారత్ సమాచార్, అంతర్జాతీయం : తండ్రి కూతుళ్ల బంధం అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో పవిత్రంగా చూస్తారు. బిడ్డ బుడిబుడి నడకల నుంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే దాక తండ్రి పడే కష్టాలు..తన బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంటూ తండ్రి పడే బాధలు ఎన్నని చెప్పాలి. అలాంటి బంధం.. బంగ్లాదేశ్ లోని మండి తెగలో భార్యాభర్తలుగా మారడం నిజంగా ఇది ఈ సమాజంలోనే జరుగుతుందా అని ఆలోచించేలా ఉంది. బంగ్లాదేశ్ లోని మారుమూల ప్రాంతాల్లో … Continue reading వింత ఆచారం.. తల్లి, కూతురికి ఒక్కడే భర్త