మాతృదేవోభవ…

భారత్ సమాచార్, ‘అక్షర’ప్రపంచం; మానవ నాగరికతకు మూలం కుటుంబం అయితే, ఆ కుటుంబానికి ఆయువు అమ్మ. ఏ కాలంలో నైనా, ఏ సమాజంలో నైనా తల్లి ప్రేమకు ఏదీ సాటి రాలేదు. కుటుంబంలో అమ్మ బాధ్యతకు స్థానం చెదరలేదు. ప్రతి రోజూ కూడా అమ్మ పై ప్రేమను తెలుపుతూ ఉంటాం కానీ, సంవత్సరానికి ఒక్క రోజు మాత్రం అందరూ కలిసి అమ్మ కోసం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మతాలకతీతంగా మదర్స్ డే వేడుకలను జరుపుకుంటున్నాం. దాదాపుగా శతాబ్దం … Continue reading మాతృదేవోభవ…