టోల్ గేట్ సేవలను వినియోగించుకోండి

భారత్ సమాచార్, జాతీయం ; చాలా మంది వాహన దారులు తరచుగా జాతీయ రహదారిపై ప్రయాణాలు చేస్తుంటారు. టోల్ గేట్ రుసుములను చెల్లిస్తుంటారు. కానీ టోల్ వసూలు చేసే సంస్థలు వాహన దారులకు అందించే సేవల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. జాతీయ రహదారిపై డ్రైవింగ్ చేసే డ్రైవర్లు టోల్ వసూలు చేసే సంస్థలు అందించే సేవల గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు ప్రయాణంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ, మరేదైన సహాయం అవసరం అయినప్పుడు … Continue reading టోల్ గేట్ సేవలను వినియోగించుకోండి