నా భర్త నన్ను వేధించట్లేదు… అలియా

భారత్ సమాచార్, సినీ టాక్స్: ఆర్ఆర్ఆర్ సీతమ్మ.. తాజాగా ఓ టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న అలియా భట్ మొన్ననే జాతీయ ఉత్తమ నటిగా కూడా పురస్కారం పొందింది. తన వైవాహిక జీవితంపై సాగుతున్న అబద్ధపు ప్రచారాలను మీడియో వేదికగా ఖండించింది. బాలీవుడ్ లో క్రేజీ జంట రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికో పాప కూడా పుట్టింది. పెళ్లి … Continue reading నా భర్త నన్ను వేధించట్లేదు… అలియా