నా భార్య నన్ను రోజూ కొడుతోంది…
భారత్ సమాచార్, హైదరాబాద్ ; పెళ్ళైనప్పటి నుండి తన భార్య మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు స్థానిక ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య నుంచి తన తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్న ఘటన తాజాగా భాగ్యనగరంలో చోటుచేసుకుంది. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నారు బాధితుడు. … Continue reading నా భార్య నన్ను రోజూ కొడుతోంది…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed