భూమికి సంబంధించిన పేర్లు వాటి పూర్తి వివరాలు

భారత్ సమాచార్, జాతీయం ; భూమి రికార్డులు కార్యాలయం భూమికి సంబంధించిన పేర్లు వాటి పూర్తి వివరాల గురించి ఇక్కడ చూద్దాం… గ్రామ కంఠం : గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి. అసైన్డ్‌ భూమి : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం … Continue reading భూమికి సంబంధించిన పేర్లు వాటి పూర్తి వివరాలు