నరేంద్ర మోడీ‌@420 హామీలు

భారత్ సమాచార్, జాతీయం: ‘సంకల్ప్‌ పత్ర’ పేరిట ప్రధాని మోడీ విడుదల చేసిన బీజేపీ 2024- ఎన్నికల మేనిఫెస్టో మరో మోసపు పత్రం అనిపించుకుంది. రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని పార్టీ అబద్ధపు ప్రచారంతో, అమలు కానీ హామీలతో ఎన్నికల ప్రణాళిక రచించి ప్రజలను నమ్మమనడం బీజేపీకే చెల్లుతుంది. కొత్తగా అధికారంలోకి రావాలని మళ్లీ అమలు కాని హామీలు ఇస్తుంది అది వేరే విషయం. కానీ దశాబ్దకాలం … Continue reading నరేంద్ర మోడీ‌@420 హామీలు