Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు తాజాగా లోక్‌సభ ఆమోదం తెలిపింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చేసిన సవరణలతో కొత్తగా రూపొందించిన బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓట్లతో సభలో ఆమోదం లభించింది.   మూజువాణి ఓటు అంటే.. ఏదైనా బిల్లు, తీర్మానంపై సభలోని సభ్యులు తమ అభిప్రాయాన్ని అవును.. లేదా కాదు అంటూ … Continue reading Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం