జూన్ 1 నుంచి కొత్త రూల్స్… అలర్ట్ అవ్వాల్సిందే

భారత్ సమాచార్, అమరావతి ; భారత్ లో జూన్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉంది. దశాబ్దాలుగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసర్ దగ్గరకు వెళ్తున్నాం. ఇక మీదట డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మీరు కచ్చితంగా ఆర్టీవో ఆఫీసర్ దగ్గరకు వెళ్లనవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు డ్రైవింగ్ సంస్థలే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే అవకాశం కల్పించింది … Continue reading జూన్ 1 నుంచి కొత్త రూల్స్… అలర్ట్ అవ్వాల్సిందే