డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు
భారత్ సమాచార్, జాతీయం ; భారత ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలను తాజాగా ప్రకటించింది. ఇకపై ప్రవేటు సంస్థల్లోనూ ప్రజలు డ్రైవింగ్ లెసెన్స్ ను పొందేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అయితే సర్టిఫికెట్ ఇచ్చే సంస్థలు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్టు నిర్వహించటానికి అన్ని సదుపాయాలు ఉన్న ప్రైవేటు సంస్థలు ఈ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. … Continue reading డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed