భాగ్యనగరం నుంచి గోవా వరకు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ తాజాగా తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంతకల్‌ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు … Continue reading భాగ్యనగరం నుంచి గోవా వరకు