భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

కేవలం వాయు కాలుష్యం కారణంగానే భారతదేశంలో ప్రతి  సంవత్సరం 33 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ ఆరోగ్య వార్తా పత్రిక ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్ తాజాగా పేర్కొంది. అందరూ ఊహించినట్లే వారిలో 12 వేల మంది దేశ రాజధాని ఢిల్లీ వాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక తాజాగా తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సంవత్సరానికి వాయు కాలుష్యం కారణంగా 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా,…