భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

‘‘నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్…’’ అంటూ లెక్కల మాస్టారు, స్క్రీన్ ప్లే జీనియస్ సుకుమార్ వెండితెరపై తెలుగు సినీ ప్రేమికులకు లవ్ అనే అవుట్ ఆఫ్ ది సిలబస్ సబ్జెక్ట్ ను భోదించాడు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున (మే 7వతేదీ, 2004) ‘ఆర్య’ ఫీల్ మై లవ్ … అంటూ తెలుగు సినీ జనాలను అమితంగా మెప్పించాడు. ఈ మూవీ…