భారత్ సమాచార్, హైదరాబాద్ ;
హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్థిక నిపుణులు తెలంగాణ రాష్ట్ర రుణమాఫీ కష్టమని చెప్పినా…ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయన్న… రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కోసం రుణమాఫీ చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పాం. రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలు…





