భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలంలోని నాగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం, స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉపాధ్యాయుల పాత్ర, విద్య యొక్క ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల స్థానంలో నిలిచి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయులు…