భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆడంబరాల కోసం లక్షలు కుమ్మరించే ఈ రోజుల్లో, ఒక రైతు తన మనవడి పుట్టినరోజును కేవలం రూ.100 ఖర్చుతో జరిపి ఆదర్శంగా నిలిచారు. ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, ఆదర్శ రైతు పెండెం వెంకన్న పటేల్, తన మనవడి జన్మదిన వేడుకలను ప్రకృతి ఒడిలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనవడికి 120 మామిడి మొక్కలను బహుమతిగా ఇచ్చారు. “ప్రస్తుతం వేడుకల కోసం అప్పులు చేయడం ఫ్యాషన్‌గా మారింది. కానీ, నేను నాటిన ఈ…
మనవడికి 120 మామిడి మొక్కల కానుక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
