భారత్ సమాచార్, క్రైమ్ : తెలంగాణ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ(ఐఅండ్ పీఆర్)లో గత పదేండ్లలో జరిగిన వ్యవహారాలు, అక్రమాలపై రేవంత్ సర్కార్ నజర్ వేసింది. పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్టు సర్కార్ గుర్తించింది. డిపార్ట్ మెంట్ లోని ఒకరిద్దరు అధికారులు, బీఆర్ఎస్ లోని కొందరు నేతలు చేతులు కలిపి ప్రజాధనాన్ని దారిమళ్లించినట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. వార్తపత్రికలు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కోసం ఈ డిపార్ట్ మెంట్ చేసిన ఖర్చులపై సీఎం వివరాలు తెప్పించకున్నారని తెలిసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో…

