భారత్ సమాచార్, జాతీయం: భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఆచార వ్యవహారాలను పాటించడంలో మన దేశ ప్రజలు ముందుంటారు. వివాహ బంధంలో కట్టుబాట్లకు విలువనిస్తారు. ఏక భార్యత్వం లోతుగా పాతుకుపోయిన దేశం మనది. అయితే ఓ ప్రాంతంలో మాత్రం పురుషునికి ఇద్దరు భార్యలు ఉంటారు. అది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఆ వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం.. జైసల్మీర్ లోని ఓ మారుమూల గ్రామం రామ్‌దేయో కి బస్తీ. పూర్తిగా భిన్నమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఈ గ్రామంలో ప్రతి…
ఆ గ్రామంలో వింత ఆచారం.. పురుషుడికి ఇద్దరు భార్యలు..!!

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి


