భారత్ సమాచార్ ; నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’.ఈ మూవీ విడుదలై నేటికి 9 వసంతాలు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను పంచుకుంది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ప్రస్తుతం ప్రభాస్ తో‘కల్కి’ సినిమాని రూపొందిస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ కి ఇది తొలి చిత్రం. ప్రముఖ నటుడు కృష్ణంరాజు, రీతు వర్మ ప్రత్యేక పాత్రలో మెరిశారు.

తనను తాను అన్వేషించుకునేందుకు ఓ కార్పొరేట్ ఉద్యోగి చేసే…