భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటిగా పేరు గాంచింది. ఇది నిజం గానే 8.7 మీటర్ల ఎత్తు అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం . ఈ లింగానికి అసలు పేరు ‘‘అడ వల్లన్’’ అంటారట. దీని అర్ధం నాట్యానికి ప్రతీకగా నాట్యం చేసే వాడు అని అర్ధం. దీనికే ఈ పుణ్య క్షేత్రానికి దక్షిణ కైలాసం అనే కూడా పేరు ప్రసిద్ది లో ఉంది. అలాగే ఈ…



