భారత్ సమాచార్, జాతీయం ;

పెళ్లి పేరుతో ఒక మాయలాడి 50 మంది యువకులను మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా తమిళనాడులో వెలుగుచూసింది. డబ్బు, నగలే లక్ష్యంగా సంధ్య అనే యువతి నిత్య పెళ్లి కూతురి అవతారం ఎత్తింది. ఇందులో పోలీసులే షాక్ తిన్న విషయం ఏంటంటే…కి‘లేడి’ సంధ్య వలల్లో ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులతో సహా 50 మంది పెళ్లి పేరుతో మోసపోయారు.

తమిళనాడు – తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో…