భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అయ్యప్ప స్వామి వారి పుణ్య క్షేత్రంలో 1985 కు పూర్వం ప్రతి సంవత్సరం యాత్రకు వచ్చే భక్తులు మెట్లుఫై కొబ్బరికాయలు కొట్టే ఆచారం ఉండేది. కన్నెస్వామి అయితే మొదటి మెట్టు ఫై కొబ్బరికాయ కొడితే, మిగిలిన వారు వారి వారి యాత్ర సంవత్సరం లెక్కన మెట్లు ఫై కొబ్బరికాయ కొట్టి, మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధానం చేరుకొనేవారు. కొన్ని వేల సంవత్సరాల నుండి భక్తులు పగలకొట్టిన కొబ్బరి కాయల వలన ఆ రాతి మెట్లు…