భారత్ సమాాచార్, సినీ టాక్స్ : ‘‘ఓ చినదాన’’ అనే సినిమాలో హీరో శ్రీకాంత్ పక్కన మరో హీరోగా నటించాడు రాజా. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ‘ఆనంద్’ సినిమాతో ఫస్ట్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను బాగా ఆకట్టుకుంది. చూడడానికి సాదాసీదాగా కనిపించే రాజా దశాబ్దకాలం పాటు తెలుగు సినిమాల్లో నటించాడు. 30 సినిమాల్లో హీరోగా నటించాడు. చివరగా 2013లో ‘‘ఓ మై లవ్’’ అనే సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఉండకూడదని…